Tuesday, July 31, 2012
Monday, July 30, 2012
Monday, July 23, 2012
'సుడిగాడు' ఆడియో వేడుక
ప్రముఖ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అల్లరి నరేష్, మోనాల్ గజ్జార్, నటీనటులుగా రూపొందుతున్న చిత్రం ' సుడిగాడు'. అరుంధతి మూవీస్ బ్యానర్ పై నూతన నిర్మాత చంద్ర శేఖర్ డి. రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ వసంత్ (చెళ్ళ పిళ్ళ సత్యం గారి మనవడు )సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల మరియు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఈ రోజు హైదరాబాద్ మారియట్ హోటల్లో జరిగింది . ఈ కార్యక్రమానికి దర్శకరత్న దాసరి నారాయణ రావు , ముత్యాల సుబ్బయ్య , ప్రసన్న కుమార్, జి నాగేశ్వరరెడ్డి , దశరథ్, అనిల్ సుంకర , ఆర్.పి పట్నాయక్, ఆదిత్య మాధవ్, తనీష్ , నిఖిల్ , ఉదయ కిరణ్ , రాంప్రసాద్,చంటి అడ్డాల, కే ఎల్ దాము, అమ్మిరాజు మరియు ఈ చిత్ర బృందం హాజరయ్యారు .
దాసరి నారాయణరావు ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి సీడీలను యువ హీరోలైన తనీష్ , నిఖిల్ , ఉదయ కిరణ్ లకు అందించారు.
ట్రైలర్ లను అనిల్ సుంకర, ఆర్.పి పట్నాయక్ లు విడుదల చేసారు .
ఆర్.పి పట్నాయక్ , దాము, చందన్ (కామాక్షి మూవీస్ ) ,నాగేశ్వరరెడ్డి బృందానికి ప్లాటినం డిస్క్ షీల్డ్ లను అందించి శుభాకాంక్షలు తెలిపి సినిమా సక్సెస్ కావాలని అభిలాషించారు. అనంతరం ...
దాసరి నారాయణ రాప్ మాట్లాడుతూ ...
ఆడియో ఫంక్షన్ , డిస్క్ ఫంక్షన్ ఒకే రోజు చేయడం కొత్తగా ఉంది. ఆడియో ఫంక్షన్ లా లేదిది. వంద రోజుల ఫంక్షన్ లా ఉంది. అల్లరి నరేష్ ' సుడిగాడు' గా అద్భుతంగా చేసుంటాడు. ఈ కథ నాకు ముందే తెలుసు. ప్రసార చిత్రం చూశాక దర్శకుడు బాగా తీసాడని తెలుస్తుంది . ట్రైలర్ చాల ఫ్రెష్ గా ఉంది. భీమినేని శ్రీనివాసరావు తీసిన సినిమాలన్నీ హిట్టే .పవన్ కి సుస్వాగతం అనే అద్భుతమైన హిట్ ఇచ్చాడు .అందుకే పవన్ కి శ్రీనివాస్ అంటే చాలా ఇష్టం . కష్టం తెలిసిన వ్యక్తి శ్రీను .కాకపోతే కష్టపడే వాళ్ళకి రోజులు లేవు. కానీ కష్ట పడే ప్రతి వ్యక్తికి ప్రతిఫలం ఉంటుంది. నరేష్ యాక్టివ్ హీరో, ఎంటర్ టైన్మెంట్ హీరో ఎవరంటే అల్లరి నరేష్ అనే చెప్పాలి. నటనా పరంగా చాలా అతనిలో మెరుగు పడ్డాడు. మొదట మనం చూసిన నరేష్ కి ఇప్పటి నరేష్ కి చాలా తేడా ఉంది . చిన్న నిర్మాతల హీరో అతను. అతని కెరియర్ కి సుడిగాడు బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని చెప్పగలను. ఈ సినిమాకి పని చేసిన నటీనటులకు సాంకేతిక నిపుణులకు నా అభినందనలు తెలుపుతున్నాను అని అన్నారు.

దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ...
మంచి సినిమా తీయాలనే తపన తో మా నిర్మాత చంద్ర శేఖర్ గాటు ఈ సినిమా తీయడానికి ముందుకొచ్చారు. సినిమా అంటే పాషన్ గల వ్యక్తి. నా టీం అంతా ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డారు. నరేష్ కి చాలా నచ్చిన కథ ఇది. పవన్ కళ్యాణ్ ,వెంకటేష్ లతో మంచి సినిమాలు తీసాను .పవన్ తో పని చేసినట్లుగానే నరేష్ తో కూడా పని చేశాను. నరేష్ ని పవన్ అనుకుని ఈ సినిమా చేశాను. నరేష్ కెరియర్ కి సుడిగాడు బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది. మన తెలుగు సినిమాల్లోని హీర్ సన్నివేశాల్ని పేరడీగా చేసి ఈ సినిమాని రూపొందించాము. అంతే గాని ఎవర్ని ఉద్దేశించి ఈ సినిమా తీయలేదు.ప్రమోషన్ లో భాగంగా డిస్క్ ఫంక్షన్ కూడా ఈ రోజు ఏర్పాటు చేసాము. శ్రీ వసంత్ సూపర్ మ్యూజిక్ నిచ్చాడు .మ్యూజిక్ కోసం అతన్ని చాలా ఇబ్బంది పెట్టాను. సుడిగాడు సినిమాతో మా అందరికి మంచి పేరు వస్తాదని నమ్మకంగా చెప్పగలను అని అన్నారు.

సంగీత దర్శకుడు శ్రీ వసంత్ మాట్లాడుతూ ...
ముందు గా నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు. తెలుపుతున్నాను. మేమంతా కూడా ఈ సినిమాకు చాలా కష్టపడి పని చేసాము.మా దర్శకులు చాలా డేడికేటింగ్ గా పని చేసారు . ఈ సినిమా బాగా రావడానికి ఆయనే కారణం. సుడిగాడు చిత్రంతో నాకు మంచి టైం స్టార్ట్ అయిందని భావిస్తున్నాను అని అన్నారు.

జి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ...
ట్రైలర్ చాలా అద్భుతం గా ఉంది నరేష్ ఎలాంటి క్యారక్టర్లయిన చేయగలదని ఈ ట్రైలర్ నిరూపించింది. అద్భతమైన పెరడిలా సమాహారం ఈ చిత్రం . డెఫినెట్ గా పెద్ద హిట్ అవుతుంది అని అన్నారు.

అనిల్ సుంకర మాట్లాడుతూ ...
సుడిగాడు సినిమా కోసం మేమంతా చాలా ఆతురత గా ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే యాక్షన్ సినిమా షూటింగ్ లో కొన్ని సీన్స్ చెప్పేవాడు. అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ గా అనిపించేవి. నరేష్ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు అని అన్నారు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ. ..
మా నాన్న గారికి బాగా నచ్చిన కథ ఇది. మొదటి సారిగా ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తునాను. శ్రీనివాసు గారు నా డ్రెస్ సెలక్షన్ దగ్గరి నుంచి అన్ని విషయాలలోనూ చాలా శ్రద్ద తీసుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మా అందరిని చెరుకు రసం పిండినట్లు పిండి మా చేత పని చేయించుకున్నారు. అలాగే మా నిర్మాత బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టారు. ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది. సంగీతః దర్శకుడు వసంత్ కి మంచి భవిష్యత్ ఉంది. అలాగే మోనాల్ బాగా నటించింది అని అన్నారు.

చిత్ర నిర్మాత చంద్ర శేఖర్ మాట్లాడుతూ...
నా మొదటి ప్రయత్నం గా ఈ సినిమా చేశాను. సిని మా బాగా వచ్చింది. ఆ క్రెడిట్ అంతా మా దర్శకుడిదే. అలాగే మా హీరో నరేష్ చాలా ఈజ్ తో నటించాడు. మా సినిమాని ప్రేక్షకులందరు ఆదరించాలని కోరుతునాన్ను అని అన్నారు.

కథానాయిక మోనాల్ గజ్జార్ సినిమాలో అవకాశం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సినిమా సక్సెస్ కావాలని అభిలాషించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిధులంతా సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు
Add caption |
Subscribe to:
Posts (Atom)