Thursday, October 4, 2012

తమిళ 'సుందర పాండ్యన్' ను తెలుగు లో పునర్నిర్మించనున్న 'భీమనేని'


 తమిళ 'సుందర పాండ్యన్' ను తెలుగు లో పునర్నిర్మించనున్న 'భీమనేని'

రీమేక్ చిత్రాల దర్శకునిగా వినుతి కెక్కిన 'భీమనేని శ్రీనివాసరావు' సుడిగాడు చిత్రం తో మరోమారు
సంచలన విజయం సాధించిన విషయం విదితమే. ఈ చిత్రం తరువాత ఆయన మరోమారు రీమేక్ చిత్రానికి దర్శకత్వం 
వహించటానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల తమిళం లో విజయం సాధించిన 'సుందర పాండ్యన్' రీమేక్ హక్కులను గట్టి 
పోటీని ఎదుర్కొని తన స్వంతం చేసుకున్నారు 'భీమనేని'. ఈ చిత్రాన్నే తెలుగు లో ఆయన స్వీయ దర్శకత్వంలో పునర్నిర్మించ నున్నారు.
కధ,కధనాలు వైవిధ్యం గా ఉండే ఈ చిత్రం ను తమిళం లో దర్శకుడు, కధానాయకుడు కూడా అయిన 'శశికుమార్' నటించగా,ఆయన వద్ద దర్శకత్వ 
శాఖలో సహాయకునిగా పనిచేసిన ఎస్.ఆర్.ప్రభాకర్ 'సుందర పాండ్యన్'ను తెర కె క్కించారు.
తెలుగు లో ఈచిత్రం లో నటించే 'కధానాయకుడు, ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలుస్తాయి.

Director Bheemineni Srinivasa Rao, who is known for making the remakes in Tollywood is bagged another Tamil film to remake in Telugu. Recently he delivered a super hit film ‘Sudigadu’ with Allari Naresh and it is a remake of Tamil film "Thamizh Padam".
Now the latest news is that Bheemineni Srinivasa Rao has bagged the remake rights of a recently released Tamil film "Sundarapandian", which is a hit film in Tamil.Actor Sasikumar and Lakshmi Menon played the lead roles in Sundarapandian. Sasikumar has earlier played the lead role in the film ’Ananthapuram 1980’.Several top producers from Tollywood tried to bag the remake rights of this film and finally Bheemineni acquired for a fancy price

No comments:

Post a Comment